నరేష్, పవిత్ర మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా....?

by Disha Web |
నరేష్, పవిత్ర మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా....?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం నెటిజన్స్ ఓ విషయమై ఇంటర్నెట్ లో తెగ సెర్చ్ చేస్తున్నారంట. ఆ విషయాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారంట. అదేమిటంటే... ప్రస్తుతం గత కొద్ది రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా చర్చ నడుస్తున్న నరేష్-పవిత్రకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకునేందుకు నెటిజన్స్ ఆసక్తిగా ఉన్నారంట. వాళ్లిద్దరికి మొదటగా ఎప్పుడు పరిచయం జరిగింది, పవిత్రకు ఇది ఎన్నో పెళ్లి, వాళ్లిద్దరి ఏజ్ ఏంటి.. ఇలా రకరకాలుగా వారి డీటెయిల్స్ ను తెలుసుకునేందుకు ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నారంట. అయితే, నరేష్ వయస్సు 62 ఏళ్లు, పవిత్ర వయస్సు 43 ఏళ్లు... వీరిద్దరి మధ్య 19 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉందని తెలిసి ఆశ్చర్యపోతున్నారంట.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed