రాష్ట్రంలో మరోసారి ఏసీబీ దాడులు.. ఏక కాలంలో 11 ప్రాంతాల్లో సోదాలు

by Malleboina Mahesh |

తెలంగాణలో ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ మోహన్ నాయక్ లక్ష్యంగా మియాపూర్ సహా ఏకకాలంలో 11 ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజాము నుండి సోదాలు ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.

రాష్ట్రంలో మరోసారి ఏసీబీ దాడులు.. ఏక కాలంలో 11 ప్రాంతాల్లో సోదాలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఏసీబీ అధికారుల (ACB officials) దాడులు కలకలంగా మారాయి. R & B ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంటిపై ఈ దాడులు జరిగాయి. మియాపూర్ సహా 11 ప్రాంతాల్లో ఏక కాలంలో ఈ దాడులు చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story