క్లబ్‌లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం.. 13 మంది మృతి

by Disha Web |
క్లబ్‌లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం.. 13 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: థాయ్‌లాండ్‌లోని ఓ క్లబ్‌లో అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మృతి చెందగా.. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. థాయ్‌లాండ్‌లోని ఛన్​బురి రాష్ట్రం, సట్టాహిప్​జిల్లాలోని మౌంటెన్​బీ నైట్‌ క్లబ్‌లో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీసి.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed