Hyderabad: నగరంలో నడుస్తున్న కారులో మంటలు.. భారీగా ట్రాఫిక్ జామ్

by Dishanational1 |
A Car Catches Fire In Madhapur Hyderabad
X

దిశ, వెబ్ డెస్క్: A Car Catches Fire In Madhapur, Hyderabad| నడుస్తున్న కారులో మంటలంటుకుని పూర్తిగా దగ్ధమైన ఘటన నగరంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్ వెళ్తున్న ఓ కారులో సడెన్ గా మంటలు చెలరేగాయి. ఈ మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే కారును నిలిపి తప్పించుకున్నాడు. ఆ కారు పూర్తిగా రోడ్డుపైనే దగ్ధమైంది. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలాను ఆర్పి వేసింది. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు దగ్ధమైన ఆ కారును పక్కకు నెట్టి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.



Next Story

Most Viewed