Sri Lanka: రణరంగంగా శ్రీలంక.. అధ్యక్షుడు పరార్

by samatah |
Sri Lanka President Gotabaya Rajapaksa Flees after Protesters Surround Residence
X

దిశ, వెబ్‌డెస్క్ : Sri Lanka President Gotabaya Rajapaksa Flees after Protesters Surround Residence| మరోసారి శ్రీలంక రణరంగంగా మారింది. అధ్యక్షుడు పరారవ్వడంతో, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ఇంట్లోకి ఆందోళనకారులు దూసుకెళ్లారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్మీ బలగాలు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రాజపక్సే రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. దీంతో ఆర్మీ బలగాలు లాఠీచార్జ్ నిర్వహించాయి. ఈ దాడిలో 26 మంది నిరసనకారులకు గాయాలు కాగా, నలుగురు ఆర్మీ జవాన్లకు గాయాలయ్యాయి.

Also Read: ఛాతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్.. మాజీ ప్రధాని మృతి

Next Story