- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
బండి సంజయ్‌పై కోమటిరెడ్డి ఫైర్

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌పై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. బండిసంజయ్ జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. బీజేపీ ఎవరికి బీ టీమో విశ్వశ్వర్ రెడ్డిని అడిగితే చెబుతారన్నారు. కేసీఆర్ మూడు నియోజకవర్గాలకే సీఎం అన్నారు. దశాబ్ది ఉత్సవాలు ఓ దగా అన్నారు. ఓడిపోయే సీటు ఇచ్చి గతంలో శంకరమ్మను సీఎం కేసీఆర్ అవమానించారన్నారు. తొమ్మిదేళ్ల తర్వాత ఇప్పుడు శంకరమ్మ గుర్తుకు వచ్చిందా అన్నారు.
Advertisement
Next Story