‘పదేళ్ల పాటు హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని’

by GSrikanth |
‘పదేళ్ల పాటు హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని’
X

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల పాటు హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అని, ఏపీకి సంబంధించిన అంశంపై ఇక్కడ నిరసన జరపొద్దు అంటే ఎలా? అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సర్కార్‌ను ప్రశ్నించారు. బుధవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్‌పై నిరసనలు వ్యక్తం చేస్తున్న ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు విధించడం, ఆందోళన చేయొద్దని కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం అర్ధరహితం అని మండిపడ్డారు. అసలు ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముంది అని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed