ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘన విజయం.. భారీ మెజార్టీ

by Disha Web Desk 2 |
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘన విజయం.. భారీ మెజార్టీ
X

దిశ, వెబ్‌డెస్క్: హుజూర్‌నగర్‌ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిపై ఏకంగా 47 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. ఆ పార్టీ నాయకులందరూ సంబరాలు చేయడానికి సన్నద్ధం అయ్యారు. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తోందనే సంకేతాలు కూడా అందుతున్నాయి.Next Story