కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌కు షాక్.. కొల్లాపూర్‌లో బర్రెలక్క ముందంజ

by Disha Web Desk 2 |
కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌కు షాక్.. కొల్లాపూర్‌లో బర్రెలక్క ముందంజ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉత్కంఠంగా సాగుతోంది. ఓవరాల్‌గా అనూహ్య రీతిలో కాంగ్రెస్ అభ్యర్థులు దూకుడు ప్రదర్శించారు. ఇక ఎవరూ ఊహించని విధంగా కొల్లాపూర్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క(శిరీష) ముందంజలో కొనసాగుతున్నారు. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు సాధించి అందరినీ షాక్‌కు గురిచేశారు.Next Story