ఎమ్మెల్యే రాజసింగ్‌ను మర్యాదపూర్వకంగ కలిసిన యువసేన రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ

by Disha Web |
ఎమ్మెల్యే రాజసింగ్‌ను మర్యాదపూర్వకంగ కలిసిన యువసేన రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ
X

దిశ, వెబ్‌డెస్క్: సంచలన వాక్యలు చేసి జైలుకి వెళ్ళి తిరిగి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రాజ సింగ్‌ను యువ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు. అనంతరం సింకారు శివాజీ మాట్లాడుతూ.. దేశం కోసం, ధర్మం కోసం ఎల్లప్పుడు శ్రమించే గొప్ప నాయకుడు రాజా సింగ్ అని ఒక ప్రకటనలో శివాజీ తెలిపారు. ఇటీవలే రాజా సింగ్‌పై ఉన్న పీడీ యాక్ట్‌ను హైకోర్టు కొట్టివేయడంతోపాటు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed