వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో బదిలీల పర్వం..ఎవరెవరంటే..?

by Aamani |
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో  బదిలీల పర్వం..ఎవరెవరంటే..?
X

దిశ,హన్మకొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఇన్ స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన వారిలో వరంగల్ కు అలర్ట్ అయిన ఎస్. శ్రీనివాస్ ను నెక్కొండ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ గా, ఇక్కడి ఇన్స్ స్పెక్టర్ చంద్రమోహన్ ఎస్. బి కి అలాగే ఎస్.బి లో ఉన్న ప్రతాప్ ను మల్టీ జోన్ కు, ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా సీసీ ఆర్ బి ఎస్ ఐ ఏ ప్రవీణ్ కుమార్ ను నియమిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Next Story