సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు : దాస్యం వినయ్ భాస్కర్.

by Disha Web Desk 23 |
సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు : దాస్యం వినయ్ భాస్కర్.
X

దిశ, హనుమకొండ టౌన్ : బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు , కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు. నా గెలుపు జరిగింది అని, అధికారికంగా రావాలి అంటూ అన్నారు. గతంలో లాగా కూడా అపార్ట్మెంట్, దర్శన్, ప్రజలతో ముఖాముఖి, కార్యక్రమాలు నిర్వహిస్తాను అని, మూడోసారి ముఖ్యమంత్రి గా కేసీఆర్ ను చూడాలి అని, అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలి అన్నారు. నేను ఎప్పుడు గులాబీ కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉంటాను అని, సర్వేలు ఏదైనా బీఆర్ఏస్ 70 సీట్లు గెలవడం ఖాయం అని అన్నారు. గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అన్నారు. నేను ఎప్పటికీ ప్రజలతో ఉంటాను అని మాట్లాడారు.

Next Story