- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Breaking: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పాలకుర్తి ఇరిగేషన్ ఏఈ
by Kalyani |
X
దిశ, హనుమకొండ జిల్లా : పాత బిల్లుల క్లియరెన్స్ కోసం మాజీ ఎంపీటీసీ బానోత్ యాకుబ్ నుంచి ఏ ఈ గోపాల్ డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో మాజీ ఎంపీటీసీ ఏసీబీ అధికారలను ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే నక్కల గుట్ట ఎస్బిహెచ్ వెనుక టి పాయింట్ వద్ద రూ. 6 వేల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారలు ఏఈ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇటీవలే గుడికుంట తండాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన గోపాల్ అనూష్యంగా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు ఆఫీసుకు తరలించి విచారణ చేస్తున్నారు.
Next Story