- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
MLA : తిమ్మ రాయిని పహాడ్ లో ఎత్తిపోతల పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి
దిశ,చెన్నారావుపేట: మండలంలోని తిమ్మరాయినిపహాడ్ గ్రామంలో సంజీవని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏటుకూరి రాయన్న-శాంతమ్మ దంపతుల జ్ఞాపకార్ధం రూ. 25 లక్షలతో పాకల వాగు నుంచి మాసూరు గుట్టల వరకు రెండు కిలోమీటర్ల పొడువు నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి ప్రారంభించారు. ధాత చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఫాథర్ ఎటుకురి రఫేల్ గతంలో 50 దళిత కుటుంబాలకు ఇళ్ళు, ఎకరం భూమి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దాత, ఫాథర్ ఎటుకురి రఫేల్ ని అభినందించారు. ఈ ఎత్తిపోతల పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు పెండెం రామానంద్, సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి తక్కల్లపెల్లి రవీందర్ రావు, మండల అధ్యక్షులు భూక్య గోపాల్ నాయక్, కాంగ్రెస్ మండల నాయకులు మొగిలి వెంకట్ రెడ్డి, కేతిడి వీరారెడ్డి, సాధు మధు సుధన్ రెడ్డి, కర్నాటి పార్వతమ్మ, మంద యాకయ్య గౌడ్, నన్నెబొయిన రమేష్ యాదవ్, మంచాల సదయ్య, సిద్దన రమేష్, తప్పెట రమేష్, తూటి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ఎటుకురి జయరాజు, అమీరొద్దీన్, బండి హరీష్, రూపిక శ్రవణ్ కుమార్, మజ్జిగ రాంబాబు, బాలజోజి, కుమారస్వామి బొంత శ్రీను, కుండె కుమారస్వామి, చెవ్వ వెంకటేశ్వర్లు, లక్క విజేందర్, షేక్ ఫయాజ్, సురేష్, నర్సయ్య గౌడ్, పులిశేరు రాజేందర్, పాల్గొన్నారు.