- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బయ్యారం పెద్ద చెరువు కట్టపై గుప్త నిధుల కోసం తవ్వకాలు
by Aamani |
X
దిశ,బయ్యారం : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో కోట గడ్డ సమీపంలో బయ్యారం పెద్ద చెరువు కట్ట పై మైసమ్మ దేవుని విగ్రహం వద్ద గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు జేసీబీతో కట్టపై గుప్తనిధులు తవ్వారు. గుంతను పూడ్చి యధావిధిగా చేసినట్లు తెలుస్తుంది. శుక్రవారం కార్తీక పౌర్ణమి కావడంతో మైసమ్మ తల్లి వద్దకు పూజల కోసం వచ్చిన వారికి ఈ విషయం కనపడటంతో చెరువు కట్టపై గుప్త నిధులు తీసుక పోయినట్లు తెలుస్తోంది. నిధుల తవ్వకాలకు వచ్చిన వారు మైసమ్మ తల్లి నాలుగు మూలల తెల్ల ఆవాలు ,నిమ్మకాయల తో పూజలు చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో కోట గడ్డ,దాని చుట్టుపక్కల గ్రామ ప్రజలు , స్థానికులు,రైతులు భయం భయంతో ఉన్నారు.
Advertisement
Next Story