యశస్విని రెడ్డి ఇంట్లో సంబురాలు

by Disha Web Desk 23 |
యశస్విని రెడ్డి ఇంట్లో సంబురాలు
X

దిశ,పాలకుర్తి : తొర్రూరు పట్టణంలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి యశస్విని రెడ్డి ఇంట్లో సంబురాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే స్పష్టమైన మెజారిటీ తో లీడింగ్ కొనసాగిస్తున్న సందర్భంగా ఆమె విజయాన్ని కాంక్షిస్తూ అభిమానులు పెద్ద ఎత్తున వారి స్వగృహానికి చేరుకొని అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాబోయే విజయం తనది కాదని.. పాలకుర్తి ప్రజలందరికీ దక్కుతుందన్నారు.Next Story

Most Viewed