- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బస్సు, లారీ ఢీ.. 20 మంది గాయాలు
by Kalyani |
X
దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా తాడ్వాయి - పస్రా మధ్య బుధవారం సాయంత్రం జరిగిన లారీ, బస్సు ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయి - పస్రా మధ్య జలగలంచ వాగు సమీపంలో హనుమకొండ నుండి ఏటూరు నాగారం వెళ్తున్న లారీ, ఏటూరునాగారం నుండి హనుమకొండ వెళ్తున్న బస్సు ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి ప్రయాణికులకు గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అంబులెన్సుల ద్వారా క్షతగాత్రులను ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ములుగు ఏరియా హాస్పిటల్ లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న పలువురిని మెరుగైన వైద్యం కోసం వరంగల్ తరలించనున్నట్లు వైద్యులు తెలిపారు.
Advertisement
Next Story