బీజేపి నాయుకుడు సస్పెండ్

by Dishanational2 |
బీజేపి నాయుకుడు సస్పెండ్
X

దిశ,పాలకుర్తి : జనగామ జిల్లా కొడకండ్ల రామేశ్వరానికి చెందిన భారీతీయ జనతా పార్టీ నాయకుడు నెమురుగొమ్ముల వెంగళ్ రావు సస్పెండ్ చేస్తున్నట్లుజనగామజిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ ఆరుట్ల దశమంతరెడ్డి ప్రకటనలోతెలిపారు. భారతీయజనతాపార్టీ వెంగళ్ రావును పదవులు అనుభవించి పార్టీకివ్వతిరేకంగా పనిచేస్తూ పార్టీ సమావేశాలలో వ్వతిరేకంగా మాట్లాడటం, సీనియర్ నాయకుల పై ఆకారణంగా అనుచిత వాక్యలు చేస్తూ పార్టీ కార్యక్రమాలను నిర్వీర్యంచేస్తూ పార్టీని, నాయకులను కించపరిచే విధంగా వ్యాక్యలు చేయడంతో పార్టీ క్రమశిక్షణ చర్యల కింద వెంగళ్ రావు పార్టీ,పదవుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.


Next Story