హన్మకొండలో తాగుబోతు హల్చల్

by Dishafeatures2 |
హన్మకొండలో తాగుబోతు హల్చల్
X

దిశ, హనుమకొండ టౌన్ : హన్మకొండలో నడిరోడ్డుపై ఆదివారం రాత్రి తాగుబోతు హల్చల్ చేశాడు. ట్రాఫిక్ పోలీసులను దుర్భాషలాడుతూ రెచ్చిపోయాడు. కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ లో ట్రాఫిక్ పోలీసులు రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పట్టుబడిన ఓ యువకుడు.. తనను ఆపినందుకు ఆగ్రహంతోడ్యూటీ లో ఉన్న ట్రాఫిక్ పోలీసుల మీదకు వెళ్లాడు. పక్కనే ఉన్న మరో స్నేహితుడు అతడిని అక్కడి నుంచి తీసుకుపోవడంతో గొడవ సద్దుమణిగింది. ప్రస్తుతం ఈ విషయం హనుమకొండలో హాట్ టాపిక్ గా మారింది.


Next Story

Most Viewed