సచివాలయంలో వాస్తు మార్పు.. నార్త్ గేట్ నుండి CM రేవంత్ కాన్వాయ్ ఎంట్రీ (వీడియో)

by Anjali |
సచివాలయంలో వాస్తు మార్పు.. నార్త్ గేట్ నుండి CM రేవంత్ కాన్వాయ్ ఎంట్రీ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో అనూహ్య మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ప్రధాన సింహద్వారం నుంచి లోపలికి వెళ్లిన రేవంత్ కాన్వాయ్.. ఇక నుంచి నార్త్ గేట్ నుండి గేటు లోపలికి వెళ్లనుంది. వెస్ట్ గేట్ నుంచి బయటకు వెళ్లానున్నారు. సచివాలయంలో వాస్తుకు సంబంధించిన మార్పులు చేయడం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. వాస్తు మార్పు అనంతరం తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ టైమ్ ఇవాళ సచివాలయానికి వెళ్లారు. సింహ ద్వారం మూసి వేసి నార్త్ గేటు నుండి మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చారు. రేవంత్ కాన్వాయ్ నార్త్ గేటు నుంచి వెళ్తోన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

Next Story

Most Viewed