- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
డ్రగ్స్ పాజిటివ్ రావడంపై టాలీవుడ్ నటి హేమ షాకింగ్ రియాక్షన్
by Rajesh |
X
దిశ, వెబ్డెస్క్: టాలీవుడ్లో బెంగళూరు రేవ్ పార్టీ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నటి హేమ, ఆషీరాయ్, వాసు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా, డ్రగ్స్ కేసులో పాజిటివ్ రావడంపై నటి హేమ తాజాగా స్పందించారు. ఏం చేస్తారో చేసుకోండి అన్నారు. సరైన సమయం వచ్చినప్పుడే ఈ విషయంపై మాట్లాడతా అన్నారు. ఇక, బెంగళూరు పోలీసులకు తన పేరు కష్ణవేణి అని హేమ చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసు రికార్డుల్లో హేమ పేరును కృష్ణవేణిగా పోలీసులు నమోదు చేశారు. కాగా, ఈ కేసులో నటి హేమతో పాటు పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ బాధితులకు ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తెలుగు నటులు బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు తేలడంతో హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు సైతం వారిని విచారించే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story