- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- ఉగాది రాశి ఫలాలు
- Job Notifications
పంచాయతీ నిధులను తస్కరించిన దొంగ CM కేసీఆర్: బండి సంజయ్
by Disha Web |

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీ-బీజేపీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలను ఉరికించే దమ్మున్న పార్టీ బీజేపీనేనని అన్నారు. పంచాయతీ నిధులను తస్కరించిన దొంగ సీఎం కేసీఆర్ అని విమర్శించారు. పంచాయతీ నిధులను పక్కదారి పట్టించినా సీఎం, మంత్రి సహా సంబంధిత అధికారులపై నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని.. జీతాలే ఇవ్వలేనోడు తెలంగాణను ఏం అభివృద్ధి చేస్తాడని ఎద్దేవా చేశారు. తెలంగాణకి కేంద్రం ఇచ్చిన నిధులపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
Next Story