- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
క్రిస్మస్ సెలవులను భారీగా పెంచిన తెలంగాణ ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే..?
by Mahesh |
![క్రిస్మస్ సెలవులను భారీగా పెంచిన తెలంగాణ ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే..? క్రిస్మస్ సెలవులను భారీగా పెంచిన తెలంగాణ ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే..?](https://www.dishadaily.com/h-upload/2024/05/25/337741-tg-govt.webp)
X
దిశ, వెబ్ డెస్క్: 2024-25 విద్యా సంవత్సరం క్యాలెండర్ ను తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు(25 మే శనివారం) విడుదల చేసింది. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం మై 2025 ఏప్రిల్ 23 వరకు పాఠశాలల తరగతులు జరగనున్నాయి. అయితే ఈ విద్యాసంస్థర క్యాలెండర్లో తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ సెలవులను భారీగా పెంచింది. గతంలో రెండు రోజుల పాటు క్రిస్మస్ సెలవులను ప్రకటించగా.. తాజా విద్యా సంవత్సరం క్యాలెండర్లో డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు గా నిర్ణయించారు. దీంతో ఎన్నడూ లేనివిధంగా ఐదు రోజుల పాటు క్రిస్మస్ సెలవులు ప్రకటించడం ఇదే తొలిసారి. అలాగే అలాగే అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులుగా ప్రభుత్వం నిర్ణయించింది.
Next Story