- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్‌సభ ఎన్నికలు-2024
HYD : రన్నింగ్ విమానం డోర్ తీసేందుకు యత్నించిన వ్యక్తి..
by Rajesh |
![HYD : రన్నింగ్ విమానం డోర్ తీసేందుకు యత్నించిన వ్యక్తి.. HYD : రన్నింగ్ విమానం డోర్ తీసేందుకు యత్నించిన వ్యక్తి..](https://www.dishadaily.com/h-upload/2023/11/25/284214-flight-plane.webp)
X
దిశ, వెబ్‌డెస్క్: విమానం ఆకాశంలో ఉండగా డోర్ తీసేందుకు ఓ వ్యక్తి యత్నించడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ప్రయాణికులు అంతా షాక్‌కు గురయ్యారు. హైదరాబాద్ గాజుల రామారం ఏరియాకు చెందిన జిమ్ ట్రైనర్ అనిల్ మధ్యప్రదేశ్ ఇండోర్ నుంచి శంషాబాద్‌కు వస్తున్నాడు. ఈ క్రమంలో విమానం ఆకాశంలో ఉండగానే తలుపు తీసేందుకు యత్నించాడు. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది భద్రతాదికారులకు కంప్లైంట్ చేశారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అనిల్‌కు సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇచ్చి కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story