- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- రాశిఫలాలు
- Job Notifications
ఇంతకు టీఆర్ఎస్సా.. బీఆర్ఎస్సా.. మారని టీఆర్ఎస్ కండువా..
by Disha Web |

X
దిశ, తెలంగాణ బ్యూరో: గతేడాది డిసెంబర్ 8న టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్‌గా మారింది. అయితే సుమారు రెండు నెలలు కావస్తున్నా పార్టీ కండువాలు మాత్రం మారలేదు. ఇంకా టీఆర్ఎస్‌గానే ఉండటంతో పార్టీ నేతలతో పాటు ప్రజలు సైతం ఆశ్యర్యానికి గురవుతున్నారు. నేతల తీరును ప్రశ్నిస్తున్నారు. హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలో గౌలిపురకు చెందిన బీజేపీ కార్యకర్తలు ఆదివారం బంజారాహిల్స్‌లోని మంత్రి నివాసంలో బీఆర్ఎస్‌లో చేరారు. వారికి మంత్రి టీఆర్ఎస్ పేరుతో ఉన్న కండువాలు కప్పడం చర్చనీయాంశమైంది. ఇంతకు టీఆర్ఎస్సా..? బీఆర్ఎస్సా..? అనేది అర్థం కావడం లేదని పలువురు పేర్కొనడం కొసమెరుపు. ఇప్పటికే బీఆర్ఎస్‌తో తెలంగాణ వాదం దూరమైందని, తెలంగాణ మ్యాప్ సైతం లేకపోవడంతో పార్టీ నేతల్లో ఆందోళన ఉంది.
Next Story