TG Main: ఐపీఎల్-2025‌లో పెను సంచలనం.. అద్భుతం చేసిన పంజాబ్

by Shiva |
TG Main: ఐపీఎల్-2025‌లో పెను సంచలనం.. అద్భుతం చేసిన పంజాబ్
X

* నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ జట్టు చేసింది 111 పరుగులే. ఆ స్కోర్ చూసినోళ్లు ఎవరైనా.. ఆ ఏముందిలే పవర్ ప్లేలోనే కోల్‌కతా జట్టు కథ ముగించేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా పంజాబ్ అద్భుతం చేసింది. ప్రత్యర్థి జట్టును 95 పరుగులకే ఆలౌట్ చేసి గ్రాండ్ విక్టరీ కొట్టింది. వార్తలోకి వెళ్లాలంటే లింక్ క్లిక్ చేయండి ఇక్కడ.

* సూపర్ స్టార్ మహేష్‌బాబు ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్. ఆయన నటించని ఓ బ్లాక్‌బస్టర్ మూవీ రీ రిలీజ్ కాబోతుందండోయ్.. ఇంతకీ ఏంటా మూవీ? మీకూ తెలుసుకోవాలని ఉందా.. అయితే పూర్తిగా వార్తలోకి వెళ్లండి.

* మంగళవారం సీఎల్పీ మీటింగ్ వాడీవేడిగా జరిగింది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేకు ఓ రేంజ్‌లో క్లాస్ పీకారట. పార్టీ లైన్ ఎవరు దాటి మాట్లాడానికి వీల్లేదని హుకూం జారీ చేశారట. సీఎం అంతలా సీరియస్ అవ్వడానికి దారితీసిన కారణాలేంటి? అసలు సీఎల్పీ సమావేశంలో చర్చించిన అంశాలేంటి.. తెలుసుకోవాలంటే ఇక్కడ లింక్ క్లిక్ చేయండి.

* రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చాలంటూ తమకు అభ్యర్థనలు వస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ స్టేట్ పాలిటిక్స్‌లో మంటలు రేపాయి. దీంతో బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ నేతలు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఇంతకీ వారు ఏమన్నారు, బీజేపీ ఈ ఇష్యూపై ఎలా రియాక్ట్ అయింది. పూర్తి కథనం ఇక్కడ.

* తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు మరో అరుదైన దక్కింది. ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025‌లో దేశ వ్యాప్తంగా పోలీస్ విభాగం పనితీరు ఆధారంగా రాష్ట్రాలకు ర్యాకింగ్స్ ప్రకటించారు. అందులో తెలంగాణ స్టేట్‌కు నెంబర్‌వన్ ర్యాంక్ దక్కింది. అయితే, తెలంగాణ వెనుక ఉన్న రాష్ట్రాలు ఏంటి.. వాటి ర్యాకింగ్స్ తెలుసుకోవాలంటే లింక్ క్లిక్ చేయండి మరి.

Next Story