9 జిల్లాలకు అధ్యక్షులను నియమించిన టీ- కాంగ్రెస్

by Disha Web Desk 19 |
9 జిల్లాలకు అధ్యక్షులను నియమించిన టీ- కాంగ్రెస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని‌ తొమ్మిది జిల్లాలాకు కాంగ్రెస్ అధిష్ఠానం‌ అధ్యక్షులను నియమించింది. ఆసిఫాబాద్- కె. విశ్వప్రసాద్ రావు, భూపాలపల్లి- ఎ. ప్రకాష్ రెడ్డి, ఖమ్మం- పి.దుర్గాప్రసాద్ రావు, ములుగు- పైడాకుల అశోక్, రంగారెడ్డి- చల్లా నర్సింహా రెడ్డి, సూర్యాపేట- వెంకన్న యాదవ్, సికింద్రాబాద్- ఎం.అనిల్ కుమార్ యాదవ్, సంగారెడ్డి- నిర్మలా గౌడ్, వరంగల్- ఎర్రబల్లి స్వర్ణలను నియమించింది.‌ అంతేగాకుండా లీడర్ షిప్ డెవలప్మెంట్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ పార్లమెంట్ నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్లను నియమించింది. నాగర్ కర్నూల్ - అలుగొండ మధుసూదన్ రెడ్డి, మహబూబబాద్ - మార్క విజయ్ కుమార్ గౌడ్‌లను నియమించింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed