సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌‌లో 'స్వచ్ఛ రైల్‌'

by Disha Web |
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌‌లో స్వచ్ఛ రైల్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో : సికింద్రాబాద్​రైల్వే స్టేషన్‌లో బుధవారం స్వచ్ఛ రైల్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులు, సిబ్బంది, వినియోగదారుల చేత దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) అరుణ్‌ కుమార్‌ జైన్‌ ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. 'స్వచ్ఛ రైల్‌ -స్వచ్ఛ భారత్‌' మిషన్‌ను సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.


Next Story

Most Viewed