- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
ఎన్నికల వేళ కాంగ్రెస్ బీసీ లీడర్ల సంచలన తీర్మానం..
by Disha Web Desk 4 |

X
దిశ, తెలంగాణ బ్యూరో : బీసీలకు సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా కాపాడుకోవాలని ఆయా నేతలు తీర్మానించారు. కాంగ్రెస్ పార్టీ బీసీ లీడర్లంతా ఢిల్లీలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.జనాభా దమాషా ప్రకారం సీట్లు తీసుకోవాల్సిందేనని నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. బీసీ లీడర్లంతా ఏకమై హైకమాండ్ పై ప్రెజర్ తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ మీటింగ్ లో మాజీ పీసీసీ చీఫ్విహెచ్, మధుయాష్కీ గౌడ్ , పొన్నాల, పొన్నం ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బీసీలకు 34 సీట్లు ఇస్తామని పార్టీ హామీ ఇవ్వగా...48 సీట్లను లీడర్లు అడుగుతున్నారు. కానీ పార్టీ ఇప్పటి వరకు బీసీ సీట్ల అంశాన్ని ఫైనల్ చేయలేదు.
Next Story