నేడు మహిళా కమిషన్‌కు బండి సంజయ్

by Rajesh |
నేడు మహిళా కమిషన్‌కు బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు రాష్ట్ర మహిళా కమిషన్ ముందు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ కార్యాలయానికి సంజయ్ వెళ్లనున్నారు. బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులతో మహిళా కమిషన్ ముందు ఆయన హాజరవుతారు. అయితే ఇటీవల ఎమ్మెల్సీ కవితపై ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Next Story