- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుప్రీం కోర్టులో ఎమ్మెల్యే గోపీనాథ్ కు ఊరట.. అజారుద్దిన్‌కు నోటీసులు
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎన్నికల చెల్లదంటూ మాజీ క్రికెటర్ అజారుద్దీన్( Azharuddin) హైకోర్టు(high court)లో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే తన ఎన్నిక చెల్లదంటూ ఆధారాలు లేకుండా వేసిన పిటిషన్ ను కొట్టివేయాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ( MLA Gopinath) హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిని కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు(Supreme Court).. హైకోర్టులో జరిగే విచారణపై స్టే విధించింది. అలాగే ఈ పిటిషన్ వేసిన మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ కాంటెస్ట్ ఎమ్మెల్యే అజహరుద్దీన్ కు నోటీసులు జారీ చేస్తూ.. సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఊరట లభించింది.
Advertisement
Next Story