- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ లోకి పెద్ద ఎత్తున చేరికల పర్వం..
దిశ, యాచారం : ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బీఆర్ఎస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. సోమవారం మండల పరిధిలోని చౌదర్ పల్లి గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా కన్వీనర్ జుట్టు శ్రీశైలం, కొంగర వెంకటేష్, శ్రీశైలం, యాదయ్య, శేఖర్, ప్రమీల్, కాంగ్రెస్ నాయకులు భద్రమోని రాజు, గణేష్ జగాల, టి రాములు, సుధా, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 10 ఏళ్లుగా గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై అభివృద్ధి కొనసాగాలని బీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున చేరుతున్నారని వివరించారు. భారీ మెజార్టీతో గెలవబోతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కర్నాటి రమేష్ గౌడ్, భాష, సర్పంచ్ నాయిని నర్సిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు ఎండి షమీం, తదితరులు పాల్గొన్నారు.