- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
గండిపేట జలాశయానికి ఆరు గేట్లు ద్వారా నీటిని విడుదల
by Aamani |
X
దిశ, గండిపేట: ఉస్మాన్ సాగర్ జలాశయానికి భారీ వరద ఉస్మాన్ సాగర్ (గండిపేట) జలాశయానికి భారీగా వరద నీరు చేరింది. 1790 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి జలాశయం చేరుకుంది. దీంతో 6 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 1,428 క్యూసెక్కుల నీటిని దిగువకు జలమండలి అధికారులు వదిలారు. ఇప్పటికే మూసీ నది పొంగి ప్రవహిస్తుంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రజలకు ఏదైనా ఇబ్బందులు కలిగితే స్థానిక అధికారులను సంప్రదించాలని చెప్పారు.
Advertisement
Next Story