గుర్రపుడెక్కతో హ్యాండిక్రాఫ్ట్స్

by Disha Web Desk 20 |
గుర్రపుడెక్కతో హ్యాండిక్రాఫ్ట్స్
X

దిశ, మీర్ పేట్ : మీర్ పేట్ చందనం చెరువులో రోబెటిక్ ట్రాష్ కలెక్టింగ్ బోట్ ద్వారా తొలగించిన గుర్రెపు డెక్కతో తయారు చేసిన హ్యాండిక్రాఫ్ట్స్ వస్తువులు అద్భుతంగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. ఆదివారం మీర్ పేట్ క్యాంపు కార్యాలయంలో ట్రాష్ కలెక్టింగ్ బోట్ ను తయారు చేసిన అలీప్ ప్రతినిధులు మంత్రిని కలిసి హ్యాండ్ క్రాఫ్ట్స్ వస్తువులు అందించారు.

ఈ సందర్భంగా మంత్రి వారిని అభినది ఇలాంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అలీవ్ ప్రతినిధులు ప్రభావతి, మోహన్ రెడ్డి లు పాల్గొన్నారు.


Next Story

Most Viewed