- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
కల్వకుర్తి లో కసిరెడ్డి నారాయణరెడ్డి విజయం
by Kalyani |
X
దిశ, ఆమనగల్లు ::- కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి పై 4200 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డికి 71888 ఓట్లు రాగ, బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి 67688 ఓట్లు సాధించారు. దీంతో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.
Advertisement
Next Story