దిశ ఎఫెక్ట్…స్పందించినా మున్సిపల్ కమిషనర్..

by Kalyani |
దిశ ఎఫెక్ట్…స్పందించినా మున్సిపల్ కమిషనర్..
X

దిశ, షాద్ నగర్ : షాద్ నగర్ పట్టణంలోని పరిగి రోడ్డు లో ఉన్న యమ్మీ హోటల్లో ఓ యువకుడు ఫుడ్ తినడానికి వచ్చిన సందర్భంలో... ఫుడ్ లో పురుగులు వచ్చిన కథనాన్ని దిశ ప్రచురించడంతో స్పందించిన షాద్ నగర్ పట్టణ మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న తనిఖీ చేసి జరిమానా విధించారు. పట్టణంలో ఉన్న హోటల్లు, రెస్టారెంట్లు, దాబాలు పరిశుభ్రత పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. దిశ కథనాలకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Next Story