దిశ ఎఫెక్ట్ : గంటల వ్యవధిలో డ్రైనేజీ మరమ్మతులు పూర్తి

by Kalyani |
దిశ ఎఫెక్ట్ : గంటల వ్యవధిలో డ్రైనేజీ మరమ్మతులు పూర్తి
X

దిశ, మీర్ పేట్: కార్పొరేషన్ పరిధిలోని శ్రీ గాయత్రీ నగర్ రోడ్ నెంబర్ 4 లో సోమవారం కంపు కొడుతున్న శ్రీ గాయత్రి నగర్ రోడ్డు అనే శీర్షిక తో దిశ దిన పత్రిక లో వచ్చిన కథనానికి స్పందించిన మున్సిపల్ అధికారులు డ్రైనేజీ మరమ్మతులు పూర్తి గంటల వ్యవధి లోనే పూర్తి చేశారు. డ్రైనేజీ మరమత్తు పనులు పూర్తి చేయడంతో స్థానికులు, కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story