చల్లటి కబురు.. తెలంగాణకు రెండు రోజుల పాటు వర్షసూచన

by Dishanational2 |
చల్లటి కబురు.. తెలంగాణకు రెండు రోజుల పాటు వర్షసూచన
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. నేడు, రేపు భారీ వర్షాలు కురవనున్నాయంట. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, సూర్యపేట, యాదాద్రి, నాగర్ కర్నూల్ లాంటి పలు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే ఉరుములు,మెరుపులతో పాటు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది.

Next Story