- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
స్పీచ్‌లో ఆ ఒక్క పదాన్నే 19 సార్లు ప్రస్తావించిన ప్రధాని మోడీ
by Disha Web Desk 19 |

X
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ నిజామాబాద్ సభలో తన స్పీచ్ ను తెలుగులో ప్రారంభించారు. ‘నా కుటుం సభ్యులారా’ అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఇలా పొలిటికల్, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ స్పీచ్ కలిసి మొత్తం 19 సార్లు ఈ పదాన్ని వినియోగించారు. పొలిటికల్ స్పీచ్ లో 12 సార్లు.. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ స్పీచ్ లో ఏడుసార్లు ‘నా కుటుం సభ్యులారా’ అంటూ ప్రస్తావించారు. గతంలో ఎన్నడూ ప్రధాని తన స్పీచ్ లో ఈ తరహా విధానాన్ని అనుసరించలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే పదే పదే ‘నా కుటుంబ సభ్యులారా’ అనే పదాన్ని వినియోగిస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు.
Next Story