తెలంగాణ కేబినెట్‌ కూర్పు‌పై పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
తెలంగాణ కేబినెట్‌ కూర్పు‌పై పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేబినెట్ కూర్పుపై పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా తెలంగాణ కోసం కోట్లాడనన్నారు. అధిష్టానం తనను తప్పక గుర్తిస్తుందన్నారు. తాను సీనియర్ లీడర్ నని, మంత్రి పదవి దక్కుతుందనే నమ్మకముందన్నారు. కాంగ్రెస్‌లో ఏ నిర్ణయమైనా సమిష్టిగా తీసుకుంటామన్నారు. కాంగ్రెస్‌లో వన్ మ్యాన్ షో ఉండదన్నారు. ఇక, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనుండగా మంత్రి వర్గంలో ఎవరికి చోటు దక్కనుందనే విషయంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


CMగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. తొలి సంతకం ఆ ఫైల్‌పైనే..!Next Story

Most Viewed