- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి తీవ్ర స్థాయిలో పోంగులేటి విమర్శలు..
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నాకు నాకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చ లేదన్నారు.

X
దిశ, వెబ్డెస్క్: పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నాకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చ లేదన్నారు. అలాగే అధికార మదంతో నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఓడిన అభ్యర్ధులకు నేనే కారణమని సీటు ఇవ్వలేదని.. బీఆర్ఎస్ పార్టీపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు చేశారు.
Next Story






