అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్

by Disha Web Desk 2 |
అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మూడో శాసనసభ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 13న ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించారు. అయితే, ఇప్పటికే స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నుకుంది. ఏకగ్రీవంగా ప్రసాద్ కుమార్ ఎన్నిక కానున్నారు. అయితే ఎన్నిక ఈనెల 14న అధికారికంగా ప్రకటించనున్నారు.

Next Story