- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)
ఉగ్రవాద స్థావరాల పై దాడుల్లో "మనోడు"
by Sumithra |

X
దిశ, భిక్కనూరు : పాకిస్తాన్ దేశంలోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేస్తున్న దాడుల్లో కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం భాగిర్తి పల్లి గ్రామానికి చెందిన విజయ్ కుమార్ సోల్జర్ గా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. ప్రాణాలను పణంగా పెట్టి, కాశ్మీర్ సరిహద్దు రాజస్థాన్ బార్డర్ లో కాల్పులకు తెగబడుతున్నాడు. దేశం కోసం ఆయన చేస్తున్న సాహసాన్ని అటు కుటుంబ సభ్యులు, ఈ విషయం తెలిసిన గ్రామస్తులు, స్నేహితులు, హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story