ఎత్తోండ సహకార సంఘానికి తాళం

by Sumithra |
ఎత్తోండ సహకార సంఘానికి తాళం
X

దిశ, కోటగిరి : గన్నిసంచులు ఇవ్వడం లేదంటూ సహకార సంఘం తాళం వేసిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలో చోటు చేసుకుంది. రైతులు తెలిపిన కథనం ప్రకారం సహకార సంఘంలో గన్నిసంచుల కొరతతో పాటు హమాలీల కొరత కారణంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కాటాలు చేయడం ద్వారా చిన్న రైతులను ఎవ్వరు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తి చేశారు. వెంటనే గన్ని సంచులు, హమాలీల కొరత లేకుండా సరైన పద్దతిలో కాటాలు జరపాలంటూ ఎత్తోండ సహకారం సంఘానికి తాళం వేసి నిరసన చేస్తున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed