- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
తెలంగాణలోని స్కూళ్లకు దసరా సెలవులు ఎన్ని రోజులంటే.?
by Naveena |
X
దిశ, నిజామాబాద్ : దసరా పండుగ వచ్చేసింది..విద్యార్ధులకు సందడి తెచ్చేసింది. తెలంగాణలోని స్కూళ్లకు దసరా సెలవులు వచ్చేశాయ్. దీంతో పిల్లల ఆనందానికి అవధులు లేవు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ లో పుస్తకాలతో కుస్తీ పడుతున్నా విద్యార్ధులకు దసరా సెలవులు వచ్చేశాయి. తెలంగాణా ప్రభుత్వం ఈనెల 2 నుంచి 14 వరకు దసరా సెలవులు ప్రకటించడంతో..బడి గంట మోగగానే పిల్లలంతా కేరింతలు కొడుతూ ఇంటికి పరుగులు తీశారు. ఇక ఈ అల్లరి పిడుగులను దసరా సెలవులు పూర్తయ్యే దాకా.. భరించాల్సిందేనంటూ తల్లులు ముసిముసిగా నవ్వుకుంటున్నారు.
Advertisement
Next Story