బీర్కూర్ లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

by Disha Web Desk 15 |
బీర్కూర్ లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
X

దిశ, బాన్సువాడ : బీర్కూర్ మండల కేంద్రానికి సమీపంలో గల భజన్ చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లాభ్యమైనట్లు బీర్కూర్ ఎస్ఐ జి. నర్సింలు తెలిపారు. మృతదేహాన్ని చెరువులొ నుండి బయటకు తీస్తున్నామని, మృతురాలు ఎవరన్నది తెలియాల్సి ఉన్నదని అయన తెలియజేశారు.Next Story