నాంపల్లి అగ్ని ప్రమాదం.. ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

by Disha Web Desk 4 |
నాంపల్లి అగ్ని ప్రమాదం.. ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నాంపల్లి బజార్ ఘాట్‌లోని కెమికల్ గో డౌన్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోగా మొత్తం తొమ్మిది మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. ఇక, ఈ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రమాదంపై అధికారులను వివరాలు అడిగి సీఎం తెలుసుకున్నారు. వెంటనే పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

Next Story

Most Viewed