- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
హెచ్ పీ పెట్రోల్ బంకులో పెట్రోల్ బదులు నీళ్లు..
by Kalyani |

X
దిశ, చింతలపాలెం: చింతలపాలెం మండలంలో మేళ్లచెరువు రోడ్డు యందు హెచ్ పీ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకున్న వినియోగదారులకు విచిత్ర అనుభవం ఎదురైంది. పెట్రోల్ కొట్టించుకున్న వినియోగదారులు కొంత దూరం వెళ్లిన వెంటనే తమ వాహనాలు మొరాయించడంతో మెకానిక్ లను ఆశ్రయించగా పెట్రోల్ లో నీళ్లు కలిసిన విషయాన్ని మెకానిక్ గుర్తించారు. దీంతో వినియోగదారులు పెట్రోల్ బంక్ కు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడే బాటిల్లో పెట్రోల్ పట్టి చూడగా పెట్రోల్ పైపుల నుంచి నీళ్ళు వస్తున్న విషయాన్ని గుర్తించి నిలదీయగా.. దీంతో పెట్రోల్ బంక్ యాజమాన్యం పెట్రోల్ బంకును మూసివేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. అధికారులు స్పందించి పెట్రోల్ బంకు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story