- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళి
by Naveena |

X
దిశ, చింతపల్లి : భారత స్వతంత్ర సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత, దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా..శుక్రవారం చింతపల్లి మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి అర్పించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం, జిల్లా అధికార ప్రతినిధి మాజీ సర్పంచ్ ముచ్చర్ల యాదగిరి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకటయ్య గౌడ్,కో ఆప్షన్ సభ్యులు జహంగీర్, రియాజ్ పాషా,కోశాధికారి కొండల్ యాదవ్, గోవిందు రవి, మాజీ ఎంపీటీసీలు కాసారపు శ్రీనివాసులు, నర్సింహా,రాములు, వెంకటయ్య, అరెకంటి జగన్, ఎల్లంకి కిషన్,చిరంజీవి తందితరులు పాల్గొన్నారు.
Next Story