- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సూర్యాపేట జిల్లాలో సీఐల బదిలీలు
by Naveena |

X
దిశ,సూర్యాపేట టౌన్ ; సూర్యాపేట జిల్లాలో పని చేస్తున్న పలువురు సీఐలను బదిలీ చేస్తూ గురువారం మాల్టీ జోన్2 ఐజి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేట టౌన్ సీఐగా పని చేస్తున్న రాజశేఖర్ సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ కు,స్పెషల్ బ్రాంచ్ సిఐగా పని చేస్తున్న వీర రాఘవులు సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ సీఐగా పని చేస్తున్న వై. సురేందర్ రెడ్డి ని మాల్టీ జోన్ 2 లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
Next Story